క్యుఐబి - ఖతార్ నేషనల్ డే సెలబ్రేషన్స్
- December 19, 2019
దోహా: ఖతార్ ఇస్లామిక్ బ్యాంక్, ఖతార్ నేషనల్ డే (క్యుఎన్డి) సెలబ్రేషన్స్‌ని నిర్వహించింది. ఈ వేడుకలకు క్యుఐబి తమ ఉద్యోగులందర్నీ ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. గ్రాండ్ హమాద్ స్ట్రీట్‌లోని హెడ్ క్వార్టర్స్‌లో ఈ వేడుకలు జరిగాయి. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ ఈ ఈవెంట్‌కి హాజరయ్యింది. క్యుఐబి బ్యాంక్ వైడ్ ఫొటోగ్రఫీని కూడా ఈ వేడుకల్లో నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో విజేతల్ని ఎంపిక చేసి బహుమతులు అందించారు. ఛైర్మన్ షేక్ జాస్సిమ్ బిన్ హమాద్ బిన్ జస్సిమ్ బిన్ జబెర్ అల్ థని మాట్లాడుతూ, ఖతార్ నేసనల్ డే అనేది దేశంలోని ప్రతి ఒక్కరికీ చాలా ప్రత్యేకమైన రోజని అన్నారు. ఈ వేడుకల్ని నిర్వహించడం గర్వంగా వుందని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..