రెప్పపాటులో చావును తప్పించుకున్నాడు; కార్ యాక్సిడెంట్ షాకింగ్ వీడియో
- December 20, 2019
సౌదీ అరేబియా:వెంట్రుకవాసిలో చావు తప్పిందని అంటుంటాం. సౌదీ అరేబియాలో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓవర్ స్పీడుతో కంట్రోల్ తప్పిన కారును రెప్పపాటులో తప్పించుకొని ప్రాణాలు దక్కించుకున్నాడు ఓ వ్యక్తి. సోషల్ మీడియాలో ఆ షాకింగ్ వీడియో వైరల్ అయ్యింది. రియాద్ లోని ఓ రెస్టారెంట్ వెలుపల ఓ వ్యక్తి పేవ్ మెంట్ పైన కూర్చొని ఫోన్ లో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో ఓ కారు అతి వేగంగా అతనివైపు దూసుకొచ్చింది. కారు సౌండ్ తో అలర్టైన ఆ వ్యక్తి సెకండ్స్ లో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కారు మాత్రం రెస్టారెంట్ వెలుపలి భాగాన్ని ఢీకొట్టింది. కారు బానెట్, లెఫ్ట్ సైడ్ డ్యామేజ్ అయింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు