కొత్త స్టార్ కు 'షార్జా' పేరు పెట్టిన అస్ట్రానామికల్ యూనియన్
- December 20, 2019
ఖగోళ పరిశోధనల్లో ఎమిరాతి కంట్రీకి అరుదైన గౌరవం దక్కింది. కొత్తగా కనుగొన్న స్టార్ కు 'షార్జా' పేరు పెట్టారు. ది ఇంటర్నేషనల్ అస్ట్రానామికల్ యూనియన్-IAU అంతరిక్షంలో కనుగొన్న కొత్తగా స్టార్స్& ప్లానెట్స్ కి కొత్త పేర్లను ఖరారు చేస్తూ ఈ మేరకు ప్రకటించింది. పారిస్ లో జరుగుతున్న IAU శతాబ్ది వేడుకల్లో కొత్త స్టార్ కు షార్జా అని పేరు పెడుతున్నట్లు వెల్లడించింది. అంతేకాదు గ్లోబల్ సైంటిఫిక్ కమ్యూనిటీలో షార్జా కంట్రిబ్యూషన్ ను, ఎఫర్ట్స్ ను IAU ప్రశంసించింది. కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, క్యాపిటల్ ఆఫ్ ఇస్లామిక్ కల్చర్, వరల్డ్ బుక్ క్యాపిటల్ గా షార్జాను కీర్తించింది.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!