కుమార్తె స్మార్ట్‌ ఫోన్‌ పగలగొట్టిన తండ్రికి జరీమానా

- December 20, 2019 , by Maagulf
కుమార్తె స్మార్ట్‌ ఫోన్‌ పగలగొట్టిన తండ్రికి జరీమానా

బహ్రెయిన్‌: తన కుమార్తె స్మార్ట్‌ఫోన్‌ని పగలగొట్టినందుకు ఓ తండ్రి జరీమానా ఎదుర్కొనాల్సి వచ్చింది. ఈ ఘటనలో నిందితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. బాధితురాలికి ఆమె తల్లి, పుట్టినరోజు కానుకగా స్మార్ట్‌ ఫోన్‌ని కొనిచ్చినట్లు కేసు వివరాల్ని బట్టి అర్థమవుతోంది. చిన్నపాటి గొడవ కారణంగా తండ్రి, ఆ ఫోన్‌ని పగలగొట్టాడు. 100 బహ్రెయినీ దినార్స్‌తోపాటు 200 బహ్రెయినీ దినార్స్‌.. జరీమానా, నష్ట పరిహారం కింద చెల్లించాలని న్యాయస్థానం నిందితుడికి ఆదేశాలు జారీ చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com