స్టంట్స్ చేసేందుకు యత్నించిన ట్రాఫిక్ ఆఫీసర్ అరెస్ట్
- December 20, 2019
కువైట్ సిటీ: 22 ఏళ్ళ ట్రాఫిక్ ఆఫీసర్ని పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. కేసు వివరాల్లోకి వెళితే 4 వీల్ డ్రైవ్ కారుని నడుపుతూ స్టంట్స్ పెర్ఫామ్ చేసిన సదరు అధికారి, ఈ క్రమంలో సెకెండరీ స్కూల్ గేటులోకి దూసుకెళ్ళిపోయాడు. జహ్రా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఘటన జరిగిన వెంటనే అనుమానితుడు సంఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!