దోహా బర్గర్ ఫెస్టివల్ మూడో సీజన్ ప్రారంభం
- December 20, 2019దోహా: దోహా బర్గర్ ఫెస్టివల్ థర్డ్ ఎడిషన్ ఆహార ప్రియుల చవులూరించేందుకు వచ్చేసింది. డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 28 వరకు ఈ బర్గర్ ఫెస్టివల్ ఆహార ప్రియులకు అందుబాటులో వుండనుంది. 10 రోజుల పాటు సాగే ఈ ఫెస్టివల్‌కి ప్రవేశం ఉచితం. 40కి పైగా బూత్స్, టేస్టీ బర్గర్స్తో ఆకట్టుకోనున్నాయి. ఈ ఫెస్టివల్లో ఫ్యామిలీ మొత్తం ఆనందించేలా రకరకాల గేమ్స్‌ని ఇతర ఎంటర్టైన్మెంట్ అంశాల్నీ పొందుపర్చారు. బర్గర్ ఈటింగ్ కాంపిటీషన్ కూడా ఇక్కడ జరుగుతుంది.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత