ఉమ్రా సీజన్లో 2.2 మిలియన్ వీసాల జారీ
- December 21, 2019
సౌదీ అరేబియా: ఈ ఏడాది ఉమ్రా సీజన్ సందర్భంగా ఇప్పటికే 2.2 మిలియన్ల వీసాలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం 2,212,690 వీసాలు జారీ అయ్యాయి. ఇందులో 1,78554 యాత్రీకులు కింగ్డమ్కి చేరుకున్నారు. 1,373,93 మంది యాత్రీకులు ఉమ్రా తర్వాత దేశం విడిచి వెళ్ళారు. కాగా, 1,705,567 మంది యాత్రీకులు వాయు మార్గంలో వచ్చారు. భూ మార్గంలో 76,882 మంది, సముద్ర మార్గంలో 105 మంది ఉమ్రా యాత్రీకులు వచ్చినట్లు అధికారిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మొత్తం యాత్రీకుల్లో భారతీయుల సంఖ్య 238,981గా వుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







