కువైట్:కస్టడీలో డెత్
- December 21, 2019
కువైట్: జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ డ్రగ్స్ కంట్రోల్ కస్టడీలో వున్న ఓ సిటిజన్ ప్రాణం కోల్పోవడంపై విచారణ చేపట్టింది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. అనారోగ్య కారణాలతో నిందితుడు మృతి చెందినట్లు జిడిడిసి, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి సమాచారం అందించడం జరిగింది. వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించామనీ, అయితే అప్పటికే అతను మరణించాడని జిడిడిసి పేర్కొంది. మరోపక్క, మృతదేహాన్ని తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. వైద్య పరీక్షల్లో సదరు వ్యక్తి మృతికి గల కారనాలు వెల్లడి కానున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా







