జెడ్డా బుక్ ఫెయిర్‌లో చిన్నారుల సందడి
- December 21, 2019
జెడ్డా: ఐదవ జెడ్డా బుక్ ఫెయిర్‌లో చిన్నారుల బుక్స్ పట్ల ఔత్సాహికులు ఎక్కువ ఆసక్తి చూపారు. చిల్డ్రన్స్ ఆథర్ ర్యాండ్ సబెర్ మాట్లాడుతూ, కిడ్స్ బుక్స్‌కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్స్ ఈ విభాగంలో మరింత తోడ్పాటు అందించాలనీ, పిల్లలకు బుక్స్ చదవడం పట్ల ఆసక్తి పెరిగేలా పలు రకాల కార్యక్రమాలు చేపట్టాలని ఆమె అభిప్రాయపడ్డారు. సబెర్, కాది అలాగే రమాది పబ్లిషింగ్ హౌస్‌లో కొన్ని సంవత్సరాలపాటు పనిచేశారు. ఈ సంస్థ పిల్లల బుక్స్‌లో ఎక్స్‌పర్ట్‌గా చెబుతారు. జెడ్డా బుక్ ఫెయిర్‌లో 40 దేశాలకు చెందిన 400 పబ్లిసింగ్ హౌసెస్ పాల్గొన్నాయి. మొత్తం విజిటర్స్ సంఖ్య 269,135కి చేరుకుంది. 350,00 బుక్స్ ఇక్కడ కొలువుదీరాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







