దుబాయ్:ఎక్స్‌పో విజిటర్స్‌ కోసం కొత్త ప్రాజెక్ట్‌

- December 21, 2019 , by Maagulf
దుబాయ్:ఎక్స్‌పో విజిటర్స్‌ కోసం కొత్త ప్రాజెక్ట్‌

దుబాయ్:రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ ఎక్స్‌పో 2020 ప్రాజెక్టు కోసం ఫేజ్‌ 6 రోడ్స్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం గురించి అనౌన్స్‌ చేసింది. ఆదివారం ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభం కాబోతోంది. ఎమిరేట్స్‌ అండ్‌ ఎక్స్‌పో రోడ్స్‌ ఇంటర్‌సెక్షన్‌ని అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టులో భాగం. ఆర్‌టిఎ డైరెక్టర్‌ మట్టర్‌ అల్‌ తాయెర్‌ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్‌ని ఆర్‌టిఎ చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు అభివర్ణించారు. ఎక్స్‌పో 2020 కోసం వచ్చేవారికి ఈ ప్రాజెక్ట్‌ ఎంతో ఉపయుక్తంగా వుంటుంది. ఆరు ఫేజ్‌ల కింద ఈ ప్రాజెక్ట్‌ని డివైడ్‌ చేశారు. మొత్తం 3 మిలియన్‌ డాలర్స్‌ దీని కోసం ఖర్చు చేశారు. ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా ఎక్స్‌పో విజిటర్స్‌కి అద్భుతమైన అనుభూతిని ఈ ప్రాజెక్ట్‌ అందిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com