అన్‌ స్పాన్సర్డ్‌ టూరిస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ వీసా - నెల రోజుల చెల్లుబాటు

- December 23, 2019 , by Maagulf
అన్‌ స్పాన్సర్డ్‌ టూరిస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ వీసా - నెల రోజుల చెల్లుబాటు

మస్కట్‌:అన్‌స్పాన్సర్డ్‌ టూరిస్ట్‌ అలాగే ఎక్స్‌ప్రెస్‌ వీసాలు కేవలం నెల రోజుల పాటు మాత్రమే చెల్లుబాటవుతాయని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ స్పష్టతనిచ్చింది. జారీ చేసినప్పటినుంచి నెల రోజులపాటు మాత్రమే ఇవి చెల్లుబాటవుతాయనీ, ఈ విషయాన్ని వీసా హోల్డర్స్‌ గుర్తు పెట్టుకోవాలని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. ప్రయాణానికి వారం రోజుల ముందే అప్లికేషన్‌ పెట్టుకోవాల్సి వుంటుందని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ సూచించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com