చూయింగ్ టోబాకో అమ్ముతున్న ప్రవాసీకి జైలు శిక్ష..OMR 2,000 ఫైన్
- December 24, 2019
మస్కట్:బ్యాన్డ్ చూయింగ్ టోబాకో, సిగరేట్స్ అమ్ముతున్న ఓ ప్రవాసీకి స్థానిక స్థానిక కోర్టు నెల రోజుల జైలు శిక్షతో పాటు OMR 2,000 ఫైర్ విధించింది. అల్ షార్కియాలోని ఇబ్రాలో నిషేధిత ఉత్పత్తులు అమ్ముతుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్- PACP అధికారులు తెలిపారు. అతని నుంచి 6,000 రెడ్ రాయల్ సిగరేట్ ప్యాకెట్లు, 150 చూయింగ్ టోబాకో బ్యాగ్స్, 250 పాన్ బహార్ బ్యాగ్స్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బ్యాన్డ్ ప్రొడక్ట్స్ తనవేనని విచారణలో నిందితుడు అంగీకరించాడని PACP అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!