మహిళను కించపర్చిన వ్యక్తికి 7,000 దిర్హామ్‌ల జరీమానా
- December 25, 2019
అరబ్ వ్యక్తి ఒకరికి 7,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది న్యాయస్థానం. సోషల్ మీడియాలో ఓ మహిళను నిందితుడు కించపర్చినట్లు అభియోగాలు మోపబడ్డాయి. కింది కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన నిందితుడు, ఆ తీర్పుని హయ్యర్ కోర్టులో సవాల్ చేశాడు. తన వ్యాఖ్యలు బాధితురాల్ని ఉద్దేశించి చేసినవి కావనీ నిందితుడు తన వాదనను విన్పించడం జరిగింది. కాగా, న్యాయస్థానం ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పుని జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. నిందితుడికి జారీ చేసిన బెయిల్‌ని పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!