ఒమన్ లో కాలం చెల్లిన ఫుడ్ ను ధ్వంసం చేసిన అధికారులు
- December 26, 2019
మస్కట్:గడువు ముగిసిన ఫుడ్ ఐటమ్స్ ను అల్ మధైబి మున్సిపాలిటీ అధికారులు సీజ్ చేశారు. సినవ్ సెంటర్ లో సోదాలు చేపట్టిన అధికారులు 416 క్యాన్డ్ ఫుడ్ గడువు ముగిసినట్లు గుర్తించారు. కుళ్లిపోయే దశలో ఉన్న 373 కిలోల ఫుడ్ ఐటమ్స్ ని సీజ్ చేశారు. అనంతరం సీజ్ చేసిన ఫుడ్ ను డిస్ట్రాయ్ చేశారు.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









