పాక్షికంగా అబుదాబీ ఎయిర్‌పోర్ట్‌ రోడ్డు 4 రోజులపాటు మూసివేత

- December 26, 2019 , by Maagulf
పాక్షికంగా అబుదాబీ ఎయిర్‌పోర్ట్‌ రోడ్డు 4 రోజులపాటు మూసివేత

అబుదాబీ: ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సెంటర్‌ ఆఫ్‌ అబుదాబీ (ఐటిసి), ప్రముఖ రోడ్డుపై నాలుగు రోజులపాటు పాక్షిక మూసివేతను ప్రకటించింది. ఐటిసి వెల్లడించిన వివరాల ప్రకారం అబుదాబీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌పై పార్షియల్‌గా ఈ మూసివేత అమల్లో వుంటుంది. డిసెంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 29 వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్‌ని పాటించాలనీ, జాగ్రత్తగా ఈ రోడ్డుపై వాహనాలు నడపాల్సి వుంటుందని ఐటిసి విజ్ఞప్తి చేసింది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com