కొత్త కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ చట్టాన్ని తీసుకురానున్న యూఏఈ

- December 26, 2019 , by Maagulf
కొత్త కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ చట్టాన్ని తీసుకురానున్న యూఏఈ

కన్స్యూమర్‌ రైట్స్‌ విషయమై యూఏఈ కొత్త ఫెడరల్‌ చట్టాన్ని ఆమోదించింది. దుబాయ్‌ రూలర్‌, యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ నేతృత్వంలో యూఏఈ క్యాబినెట్‌ ఈ మేరకు భేటీ అయ్యింది. ఇ-కామర్స్‌ రంగం, ధరల పెరుగుదల వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సప్లయర్స్‌, అడ్వర్టయిజర్స్‌ అలాగే కమర్షియల్‌ ఏజెంట్‌కి సంబంధించి రెగ్యులేషన్‌ ఈ చట్టంతో అమల్లోకి వస్తుంది. ధరల పెరుగుదలపై నియంత్రణ సహా, క్వాలిటీ విభాగాల్లోనూ పెను మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తయారీదారులు, పంపిణీదారుల్లో కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌ని ఈ చట్టం ఎంకరేజ్‌ చేస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com