డ్యామేజ్డ్ టైర్స్ విక్రయిస్తున్న దుకాణాలకు జరీమానా
- December 26, 2019
మస్కట్: అల్ దహిరాహ్ గవర్నరేట్‌లో పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొడెక్షన్ (పిఎసిపి), పలు దుకాణాలకు జరీమానా విధించడం జరిగింది. టైర్ల తయారీ తేదీల్ని టాంపర్ చేయడం సహా పలు ఉల్లంఘనలకుగాను అథారిటీ 2000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించింది. పిఎసిపికి అందిన పలు ఫిర్యాదుల మేరకు అథారిటీస్ రంగంలోకి దిగడం జరిగింది. ఆయా షాప్‌లలో తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘనలకు పాల్పడిన దుకాణాలకు జరీమానా విధించినట్లు అధికారులు తెలిపారు. సంప్రదాయ పద్ధతుల్లోనే టైర్లపై వున్న తేదీలు, వివరాల్ని ట్యాంపర్ చేసినట్లు వారు వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







