కొత్త కన్స్యూమర్ ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకురానున్న యూఏఈ
- December 26, 2019
కన్స్యూమర్ రైట్స్ విషయమై యూఏఈ కొత్త ఫెడరల్ చట్టాన్ని ఆమోదించింది. దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ నేతృత్వంలో యూఏఈ క్యాబినెట్ ఈ మేరకు భేటీ అయ్యింది. ఇ-కామర్స్ రంగం, ధరల పెరుగుదల వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సప్లయర్స్, అడ్వర్టయిజర్స్ అలాగే కమర్షియల్ ఏజెంట్‌కి సంబంధించి రెగ్యులేషన్ ఈ చట్టంతో అమల్లోకి వస్తుంది. ధరల పెరుగుదలపై నియంత్రణ సహా, క్వాలిటీ విభాగాల్లోనూ పెను మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తయారీదారులు, పంపిణీదారుల్లో కోడ్ ఆఫ్ ఎథిక్స్‌ని ఈ చట్టం ఎంకరేజ్ చేస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







