పర్సనల్‌ ఐడీ కార్డుల ద్వారా హెల్త్‌ కవర్‌ యాక్సెస్‌

- December 26, 2019 , by Maagulf
పర్సనల్‌ ఐడీ కార్డుల ద్వారా హెల్త్‌ కవర్‌ యాక్సెస్‌

రియాద్‌: పర్సనల్‌ ఐడెంటిటీ కార్డులు ఇకపై సౌదీ హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్‌ని సందర్శించే ఇన్స్యూర్డ్‌ పీపుల్‌ని గుర్తించడానికి కూడా ఉపయోగపడ్తాయనీ, ఈ కొత్త వివాదం 2020 నుంచి అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. కౌన్సిల్‌ ఆఫ్‌ కో-ఆపరేటివ్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 'వి మేడ్‌ ఇట్‌ ఈజియర్‌ ఫర్‌ యు' పేరుతో ఈ మేరకు ఓ క్యాంపెయిన్‌ని కూడా నిర్వహిస్తారు. ఇన్స్యూర్డ్‌ పర్సన్‌ ఇకపై హెల్త్‌ కేర్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ కార్డ్‌ చూపించాల్సిన పనిలేకుండానే హెల్త్‌ కేర్‌ అందుతుందని అధికారులు వివరించారు. సిటిజన్స్‌ తమ నేషనల& ఐడెంటిటీ కార్డ్‌నీ, రెసిడెంట్స్‌ తమ రెసిడెన్సీ కార్డుని ఉపయోగిస్తే సరిపోతుందని కౌన్సిల్‌ సెక్రెటరీ జనరల్‌ డాక్టర్‌ షాబ్‌ అల్‌ ఘాంది చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com