ఖతార్:ఐసిబిఎఫ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్
- December 27, 2019
ఖతార్‌లో భారత రాయబారి పి కుమరన్, ఎంబసీ ప్రాంగణంలో డిసెంబర్ 24న ఐసిబిఎఫ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌ని ప్రారంభించారు. ఐసిబిఎఫ్ అలాగే దమాన్ ఇస్లామిక్ ఇన్స్యూరెన్స్ కంపెనీ మధ్య ఎంఓయూ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఐసిబిఎఫ్ ప్రెసిడెంట్ పిఎన్ బాబూరాజన్ అలాగే దమాన్ సిఓఓ హరిక్రిషనన్ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. కతార్‌లో నివసిస్తోన్న భారతీయ కమ్యూనిటీ మెంబర్స్‌కి ఈ ఇన్స్యూరెన్స్ స్కీమ్ వర్తిస్తుంది. 100,000 ఖతారీ రియాల్స్ విలువైన ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఈ బీమా ద్వారా దక్కుతుంది. డిజేబిలిటీ శాతాన్ని బట్టి బీమా సొమ్ము లభిస్తుంది. రెండేళ్ళ టెర్మ్‌కి సంబంధించి అత్యల్పంగా 125 ఖతారీ రియాల్స్ ఖర్చుతో ప్రీమియం లభిస్తుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు