ఖతార్:ఐసిబిఎఫ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్
- December 27, 2019ఖతార్‌లో భారత రాయబారి పి కుమరన్, ఎంబసీ ప్రాంగణంలో డిసెంబర్ 24న ఐసిబిఎఫ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌ని ప్రారంభించారు. ఐసిబిఎఫ్ అలాగే దమాన్ ఇస్లామిక్ ఇన్స్యూరెన్స్ కంపెనీ మధ్య ఎంఓయూ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఐసిబిఎఫ్ ప్రెసిడెంట్ పిఎన్ బాబూరాజన్ అలాగే దమాన్ సిఓఓ హరిక్రిషనన్ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. కతార్‌లో నివసిస్తోన్న భారతీయ కమ్యూనిటీ మెంబర్స్‌కి ఈ ఇన్స్యూరెన్స్ స్కీమ్ వర్తిస్తుంది. 100,000 ఖతారీ రియాల్స్ విలువైన ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఈ బీమా ద్వారా దక్కుతుంది. డిజేబిలిటీ శాతాన్ని బట్టి బీమా సొమ్ము లభిస్తుంది. రెండేళ్ళ టెర్మ్‌కి సంబంధించి అత్యల్పంగా 125 ఖతారీ రియాల్స్ ఖర్చుతో ప్రీమియం లభిస్తుంది.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం