ఇసుక దొంగతనం: వ్యక్తికి మూడేళ్ళ జైలు
- December 28, 2019
బహ్రెయిన్: లోవర్ క్రిమినల్ కోర్టు, ఓ బహ్రెయినీ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్షను విధించింది. ఇసుకని దొంగతనం చేస్తున్నందుకు, అలాగే స్టోన్స్‌ని దొంగతనం చేస్తున్నందుకు నిందితుడికి జైలు శిక్ష విధించారు. నిందితుడు వాటిని ఓ ప్లాట్ నుంచి దొంగిలించి 500,000 బహ్రెయినీ దినార్స్‌కి విక్రయించినట్లు విచారణలో తేలింది. ప్రాపర్టీని లీజ్‌కి తీసుకుని నిందితుడు దొంగతనానికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఓనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేసిన పోలీసులకు విచారణలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఫిర్యాదు చేసే సమయంలోనే నిందితుడు పారిపోగా, అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు