బహ్రెయిన్ లో న్యాయవాదులకు హెచ్చరిక
- December 28, 2019
బహ్రెయిన్:ఫస్ట్ హై అప్పీల్స్ కోర్ట్ చీఫ్, పలువురు న్యాయవాదులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. తమ క్లయింట్లకు సంబంధించిన కేసుల విషయమై సదరు లాయర్లు ఖచ్చితమైన అవగాహన లేకుండా న్యాయస్థానాలకు వస్తున్నారని పేర్కొన్న కోర్టు చీఫ్, సరైన హోమ్ వర్క్ చేసుకుని రావాలంటూ హెచ్చరించారు. క్లోజింగ్ ఆర్గ్యుమెంట్స్ రాతపూర్వకంగా అలాగే వెర్బల్లీ సరిగ్గా వుండాలని ఈ సందర్భంగా కోర్టు చీఫ్ పేర్కొన్నారు. ఇదే తప్పిదం ఇంకోసారి పునరావృతం కాకూడదని కూడా హెచ్చరించిన కోర్టు చీఫ్, ఓ న్యాయవాదికి 100 బహ్రెయినీ దినార్ల జరీమానా విధించడం జరిగింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!