2 ఇన్స్యూరెన్స్‌ ప్రొవైడర్లకు సౌదీ మానెటరీ అథారిటీ హెచ్చరిక

- December 28, 2019 , by Maagulf
2 ఇన్స్యూరెన్స్‌ ప్రొవైడర్లకు సౌదీ మానెటరీ అథారిటీ హెచ్చరిక

రియాద్‌: సౌదీ అరేబియన్‌ మానెటరీ అథారిటీ (సామా), రోవద్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ కోఆపరేటివ్‌ ఇన్స్యూరెన్స్‌ ఏజెన్సీ మరియు ఫోర్సాన్‌ ఇన్సూరెన్స్‌ ఏజెన్సీ, రెగ్యులేటరీ రిక్వైర్‌మెంట్స్‌ అలాగే ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవడంలేదని హెచ్చరించింది. అథారిటీ నుంచి వెళుతున్న నోటీసులకు కూడా ఈ సంస్థలు రెస్పాడ్‌ కావడంలేదని హెచ్చరికల్లో పేర్కొనడం జరిగింది. ఆ రెండు కంపెనీలు తక్షణమే తమ కండిషన్స్‌ని సరిదిద్దుకోవాల్సి వుంటుంది. 20 రోజుల్లో గనుక సరిదిద్దుకోని పక్షంలో లైసెన్స్‌లను క్యాన్సిల్‌ చేస్తామని అథారిటీ స్పష్టం చేసింది. ఈ సంస్థలతో ఇన్సూరెన్స్‌ చేయించుకున్న బాధితులు ఎవరైనా వుంటే వెంటనే సామా వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయచ్చని కూడా పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com