2 ఇన్స్యూరెన్స్ ప్రొవైడర్లకు సౌదీ మానెటరీ అథారిటీ హెచ్చరిక
- December 28, 2019
రియాద్: సౌదీ అరేబియన్ మానెటరీ అథారిటీ (సామా), రోవద్ ఇన్సూరెన్స్ కంపెనీ కోఆపరేటివ్ ఇన్స్యూరెన్స్ ఏజెన్సీ మరియు ఫోర్సాన్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అలాగే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవడంలేదని హెచ్చరించింది. అథారిటీ నుంచి వెళుతున్న నోటీసులకు కూడా ఈ సంస్థలు రెస్పాడ్ కావడంలేదని హెచ్చరికల్లో పేర్కొనడం జరిగింది. ఆ రెండు కంపెనీలు తక్షణమే తమ కండిషన్స్‌ని సరిదిద్దుకోవాల్సి వుంటుంది. 20 రోజుల్లో గనుక సరిదిద్దుకోని పక్షంలో లైసెన్స్‌లను క్యాన్సిల్ చేస్తామని అథారిటీ స్పష్టం చేసింది. ఈ సంస్థలతో ఇన్సూరెన్స్ చేయించుకున్న బాధితులు ఎవరైనా వుంటే వెంటనే సామా వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయచ్చని కూడా పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!







