లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉద్యోగి
- December 30, 2019
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌లో పనిచేస్తోన్న ఆసియా జాతీయుడైన ఉద్యోగి ఒకరు, అంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఓ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్‌ని పూర్తి చేసేందుకు సదరు ఉద్యోగి లంచం తీసుకోవడానికి ముందుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, అధికారుల నుంచి అందుకున్న సమాచారం మేరకు నిందితుడైన ఉద్యోగిని అరెస్ట్ చేశారు. అరబ్ జాతీయుడైన ఓ ఉద్యోగి, అధికారులకు ఈ అవినీతిపై సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







