హారర్ మూవీ లో నటించనున్న జయప్రద
- January 16, 2016
ఒకప్పుడు తన గ్లామర్‌తో అభిమానులను అలరించిన జయప్రద తాజాగా హరర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలో వైవిధ్యమైన చిత్రాలలో నటించి మెప్పించిన జయప్రద ఆ తర్వాత రాజకీయ రంగం వైపు దృష్టి పెట్టారు. అయితే తాజాగా భారీ బడ్జెట్‌తో బాలగిరి నిర్మిస్తోన్న చిత్రంలో జయప్రద ప్రధాన పాత్ర చేయనుండగా, ఈ చిత్రానికి నీరజ్ వాలా దర్శకుడిగా వ్యవహరించనున్నారు.జయప్రద ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న హరర్ మూవీ తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుండగా, ఈ సినిమాకు బాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమాను చీర్యాల లక్ష్మీ నరసింహా స్వామి అలయ ప్రాంగణంలో లాంచ్ చేయగా, ఈ కార్యక్రమంలో జయప్రదతో పాటు దర్శక నిర్మాతలు పలువరు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







