కువైట్:వలసదారులకు ఇన్స్టంట్ సివిల్ ఐడీలు
- December 31, 2019
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పిఎసిఐ), ఇన్స్టంట్ సివిల్ ఐడీ కార్డుల్ని వలసదారుల కోసం అందించేందుకు ఓ కార్యాలయాన్ని తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సర్వీసు సిటజన్స్కి ఇప్పటికే అందుబాటులో వుంది. సివిల్ ఐడీ రెన్యువల్తోపాటు కొంత ఫీజు, టెలిఫోన్ నెంబర్, లాటిన్ నేమ్ మరియు బ్లడ్ టైప్ని తెలియజేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







