తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో
- January 16, 2016
తెలంగాణ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. మణికొండ డ్వాక్రా భవన్లో ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. బేగంపేటలోని కుందన్‌బాగ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







