ఫాగీ కండిషన్స్‌: యూఏఈ రోడ్లపై స్పీడ్‌ లిమిట్‌ తగ్గింపు

- January 02, 2020 , by Maagulf
ఫాగీ కండిషన్స్‌: యూఏఈ రోడ్లపై స్పీడ్‌ లిమిట్‌ తగ్గింపు

అబుదాబీ పోలీస్‌, మోటరిస్టులకు అడ్వయిజరీని జారీ చేసింది. పలు ప్రాంతాల్లో దట్టంగా ఫాగ్‌ అలముకున్న దరిమిలా, విజిబిలిటీ 1000 మీటర్లకంటే తగ్గిపోయిందని ఈ సందర్భంగా వెల్లడించింది అబుదాబీ పోలీస్‌. నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ మిటియరాలజీ (ఎన్‌సిఎం) సూచనల మేరకు అబుదాబీ పోలీస్‌, వాహనదారులకు స్పష్టమైన అడ్వయిజరీని జారీ చేయడం జరిగింది. వాహనాల వేగ పరిమితి గంటకు 80 కిలోమీటర్లకు తగ్గించాల్సిందిగా సూచించింది.అబుదాబీ - దుబాయ్‌ అలాగే అబుదాబీ - అల్‌ ఘ్వాలిఫాత్‌ రోడ్లపై కూడా వాహన వేగ పరిమితిని తగ్గించడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com