ఒమన్‌లోని కసబ్ పోర్ట్‌ని సందర్శించిన రెండు క్రూయిజ్ షిప్‌లు
- January 03, 2020
మస్కట్: కసబ్ పోర్ట్‌లో రెండు క్రూయిజ్ షిప్స్‌ని డాక్ చేశారు. ఎంఎస్‌సి బెల్లిసిమా షిప్ నుంచి 5331 మంది ప్రయాణీకులు, 1584 మంది సిబ్బంది వచ్చినట్లు తెలిపారు. మరోపక్క, హారిజాన్ షిప్ నుంచి 1262 మంది యాత్రీకులు, 623 మంది సిబ్బంది వచ్చారు. ముసాందమ్ చాంబర్ ఆఫ్ టూరిజం స్టేషన్, షిప్ ప్రయాణీకులకు సేల్‌ని నిర్వహించింది. కాగా, హ్యాండి క్రాఫ్ట్స్ మార్కెటింగ్ ఔట్‌లెట్స్, ఫ్యామిలీ రన్ బిజినెస్ అలాగే మీడియం మరియు స్మాల్ ఎంటర్‌ప్రైజెస్‌లను స్టేషన్ సపోర్ట్ చేసింది. విజిటర్స్‌కి సెంటర్ ఆఫ్ టూరిజం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ముసాందమ్ గవర్నరేట్, గైడ్స్‌నీ అలాగే టూరిస్ట్ బ్రోచర్స్‌ని అందించడం జరిగింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







