ఒమన్ సుల్తానేట్ లోని పలు ప్రాంతాలకు వర్షసూచన
- January 04, 2020
మస్కట్ : ఒమన్ సుల్తానేట్ లోని నార్తర్న్ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. క్లౌడ్స్ గమనం నార్తర్న్ దిశగా కొనసాగుతోందని, వీటికి వాయువ్య గాలులు తోడవటంతో సోమవారం నాటికి మరింత చురుగ్గా కదులుతాయని PACA అంచనా వేస్తోంది. దీంతో ముసందం గవర్నరేట్ లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ సమయంలో ఒమన్, ముసందం సముద్ర తీర ప్రాంతాల్లో అలల తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా టెంపరేచర్స్ తగ్గి వాతావరణం చల్లబడుతుందని PACA అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







