ప్రవాస కార్మికుడి నిర్లక్ష్యం: కంపెనీకి 10,000 దినార్స్ ఫైన్
- January 04, 2020
కువైట్:ఓ ప్రవాసీ కార్మికుడు నిర్లక్ష్యంతో అతను పని చేసే కంపెనీ భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. అల్ జోర్ స్టేషన్ లో ఉన్న కంపెనీలో ప్రవాసీ కార్మికుడు మేయిన్టెన్స్ విభాగంలో డ్యూటీ చేస్తున్నాడు. అయితే అతను డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో సముద్రంలోకి కంపెనీ నుంచి వ్యర్ధాలు, రసాయనాలు విడుదలయ్యాయి. ఎన్విరాన్మెంట్ విషయంలో కఠినంగా ఉండే కువైట్ కంపెనీ నిర్లక్ష్యం పట్ల సీరియస్ యాక్షన్ తీసుకుంది. నిర్లక్ష్యంతో పర్యావరణాన్ని కలుషితం చేసినందుకు కంపెనీకి ఏకంగా 10,000 దినార్స్ ఫైన్ విధించింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..