సెంట్రల్‌ జైలు లో డ్రగ్స్‌ స్మగ్లింగ్: పోలీస్‌ అధికారి అరెస్ట్‌

- January 06, 2020 , by Maagulf
సెంట్రల్‌ జైలు లో డ్రగ్స్‌ స్మగ్లింగ్: పోలీస్‌ అధికారి అరెస్ట్‌

కువైట్: సెంట్రల్‌ జైలు లో పనిచేస్తోన్న ఓ పోలీస్‌ అధికారిని డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కేసులో అరెస్ట్‌ చేసి, పబ్లిక ప్రాసిక్యూషన్‌కి రిఫర్‌ చేశారు. జైలు లో వున్న ఓ ఖైదీకి డ్రగ్స్‌ని నిందితుడు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మినిస్రీ & టాఫ్‌ ఇంటీరియర్‌ ఫర్‌ కరెక్షనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఎఫైర్స్‌ అండ్‌ ది ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌ అసిస్టెంట్‌ అండర్‌ సెక్రెటరీ మేజర్‌ జనరల్‌ ఫరాజ్‌ అల్‌ జౌబి, ఈ మేరకు నిందితుడ్ని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. న్యూ ఇయర్‌ హాలీడేస్‌ సమయంలో ఈ ఘటన జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com