ఒమన్‌లోని పలు సెక్టార్స్‌కి గురువారం సెలవు

- January 06, 2020 , by Maagulf
ఒమన్‌లోని పలు సెక్టార్స్‌కి గురువారం సెలవు

మస్కట్‌: వచ్చే గురువారం, రాయల్‌ ఒమన్‌ పోలీస్‌కి సంబంధించిన ఉద్యోగులకు అధికారిక సెలవు దినం. పోలీస్‌ డే సందర్భంగా ఈ సెలవు దినాన్ని పాటిస్తారు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఈ మేరకు ఆన్‌లైన్‌ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ జనవరి 9న పోలీస్‌ డే సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రౌండ్‌ ది క్లాక్‌ పనిచేసే పోలీస్‌ స్టేషన్స్‌, తమ రెగ్యులర్‌ వర్క్‌ని కొనసాగిస్తాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com