రాబరీ సస్పెక్ట్స్‌కి మెంటల్ హెల్త్ టెస్ట్
- January 07, 2020
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్ట్, రాబరీ కేసులో నిందితులైన ఇద్దరు వ్యక్తులకు మెంటల్ హెల్త్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశాలు జార ఈచేసింది. ఆసియాకి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానితులైన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరి వయసు 18 ఏళ్ళు కాగా, మరో వ్యక్తి థర్టీస్‌లో వున్నారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని, తన అంకుల్ తనను కన్విన్స్ చేసి ఆ ఘటనకు పాల్పడేలా చేశాడనీ, ఆయనకు సహాయంగా మాత్రమే వెళ్లాననీ 18 ఏళ్ళ నిందితుడు చెప్పాడు. కాగా, మరో వ్యక్తి, తనకూ ఈ కేసుతో సంబంధం లేదనీ, 18 ఏళ్ళ యువకుడే ఆ పని చేసి, ఆ కేసులో తనను ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడనీ చెబుతున్నాడు. దాంతో, ఇద్దరికీ మెంటల్ హెల్త్ టెస్ట్ నిర్వహించాలని కోర్టు పోలీసుల్ని ఆదేశించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







