36 లొకేషన్స్‌లో సివిల్ స్టేటస్ మొబైల్ యూనిట్ సేవలు
- January 07, 2020
రియాద్: సివిల్ స్టేటస్ డిపార్ట్‌మెంట్ - మొబైల్ యూనిట్, సౌదీ మహిళలు, పురుషులకు సేవలందించేందుకోసం 36 లొకేషన్స్‌లో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మొబైల్ యూనిట్‌లో సివిల్ రిజిస్ట్రీ సర్వీసెస్ అందుబాటులో వుంటాయి. నేషనల్ ఐడెంటిటీ కార్డ్ రెన్యువల్, జారీ అలాగే ఫ్యామిలీ రిజిస్ట్రీ, రిజిస్ట్రేషన్ కేసెస్ ఆఫ్ మ్యారేజ్, డివోర్స్, డెత్, ప్రొఫెషన్ ఛేంజ్, ఐడీ డాక్యుమెంట్స్ ప్రింటింగ్ వంటి సేవలు ఇక్కడ లభ్యమవుతాయి. మొబైల్ యూనిట్, మక్కాలోని 10 లొకేషన్స్‌లో సంచరిస్తుంది. మక్కాతోపాటు అల్ జౌఫ్ రీజియన్‌లో తొమ్మిది, అసిర్‌లో ఏడు, కాస్సిమ్‌లో నాలుగు, రియాద్‌లో మూడు, హైల్‌లో రెండు, జజాన్‌లో ఒక ప్రాంతంలో ఈ మొబైల్ యూనిట్ సేవలు అందిస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







