డొమెస్టిక్ వీసా హోల్డర్స్పై కొనసాగుతున్న తనిఖీలు
- January 07, 2020
కువైట్:డైరెక్టర్ జనరల్ ఆఫ్ కువైట్ మునిసిపాలిటీ ఇంజనీర్ అహ్మద్ అల్ మన్ఫౌహి నేతృత్వంలోని జాయింట్ మినిస్ట్రీరియల్ కమిటీ, జిలీబ్ - అల్ షుయోక్ రీజియన్‌లో సిట్యుయేషన్ని మానిటరింగ్ చేస్తోంది. వర్కర్స్‌ని స్పాన్సర్ చేస్తున్నవారితో మాట్లాడి, ఈ ప్రాంతంలో నివసిస్తున్న డొమెస్టిక్ వర్కర్స్ వివరాల్ని సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ఉల్లంఘనలకు పాల్పడుతున్న పలు స్టోర్స్‌ని మూసివేయడం, అలాగే 12కి పైగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్‌ని రద్దు చేయడం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్, పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్‌తో కలిసి సమాంతరంగా ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







