హానికరమైన వ్యవసాయ తెగుళ్ళు గల్ఫ్ సమాఖ్య దేశాల లోనికి రాకుండా చర్యలు

- January 17, 2016 , by Maagulf
హానికరమైన వ్యవసాయ తెగుళ్ళు గల్ఫ్ సమాఖ్య దేశాల లోనికి రాకుండా చర్యలు

వినాశనకరమైన వ్యవసాయ తెగుళ్ళు గల్ఫ్ సమాఖ్య దేశాల లోనికి రాకుండా చర్యలు తీసోకోనున్నారు. 
  వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రవణా సరుకుల లోడులలో వ్యవసాయ తెగుళ్ళు తమ తమ దెశాలలొనికి 
  వచ్చే అవకాశం ఉందని ఇందుకు సరైన జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ వ్యవహారాల మంత్రి 
  యూసుఫ్ అల్ ఖులైఫీ తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా సహజ వ్యవసాయ వనరులను  గల్ఫ్ సమాఖ్య 
  దేశాల లోనికి రాకుండాసంరక్షించుకోవచ్చని ఆయన ఆశాబావం వ్యక్తం చేశారు. ఈ నిబంధనలను 
 పాటించనివారికి 2,700 డాలర్ల నుండి 13,000 డాలర్లను  ( 50,000 రియళ్ళను ) జరిమానాగా విధిస్తారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com