కువైట్:మంత్రి సూచనల మేరకు స్పందించిన కువైట్ జాగృతి
- January 08, 2020
కువైట్: తెలంగాణ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు వెంటనే స్పందించిన కువైట్ జాగృతి టీం సభ్యులు.వినయ్ ముత్యాల ఆధ్వర్యంలో బాధితుడు మానేటి మనోజ్ దగ్గరకు వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకుని ఇండియన్ ఎంబసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.అవసరమైన పూర్తి సహాయ సహకారాలను జాగృతి తరపు నుంచి ఇండియాకి పంపిస్తామని బాధితుడికి పూర్తి భరోసా ఇచ్చారు.అదే విధంగా గల్ఫ్ కు రావాలనుకునే యువత సరైన నైపుణ్యత శిక్షణ తీసుకుని లీగల్ ఏజెంట్ల ద్వారా రాగలరని కోరారు.ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు ప్రమోద్ కుమార్, సైఫుద్దీన్, వారం రాజశేఖర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







