ఇండియన్ ఎంబసీ నెంబర్‌తో క్రిమినల్స్ మోసాలు
- January 09, 2020మస్కట్:ఇండియన్ ఎంబసీకి చెందిన ఫ్యాక్స్ నెంబర్ని వినియోగించుకుని కొందరు క్రిమినల్స్ నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నట్లు మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. ఇండియన్ ఎంబసీ ఫ్యాక్స్ నెంబర్ 24692791ని మాస్కింగ్ చేసి క్రిమినల్స్ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామనీ, ఈ విషయమై ఎంబసీ ఇప్పటికే ఒమనీ అథారిటీస్‌కి ఫిర్యాదు చేశామని ఎంబసీ అధికారులు పేర్కొన్నారు. ఎంబసీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఫోన్లు చేసి, డబ్బుల్ని అడగబోదని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ఇండియన్ కమ్యూనిటీ, ఇలాంటి క్రిమినల్స్ వలలో పడకూడదనీ, ఎవరికైనా ఎంబసీ తరఫున ఫోన్ కాల్స్ వస్తే, వెంటనే 24684500 నెంబర్‌కి తెలపాలని ఎంబసీ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు