2019లో అదనంగా 30 శాతం వర్షపాతం
- January 09, 2020
2018తో పోల్చితే 2019లో 30 శాతం అదనంగా వర్షపాతం ఒమన్‌లో నమోదయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిటియరాలజీకి చెందిన ఓ అధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు. అల్ హజార్ మౌంటెయిన్స్‌లో 218, దోఫార్‌లో 191, బతినా రీజియన్ అలాగే మస్కట్లలో 80 మిల్లీమీటర్ల వర్షపాతం సాధారణంగా నమోదవుతుంటుంది.. ఓ ఏడాది సగటున. ఈ ఏడాది అన్ని చోట్లా 30 శాతం అదనంగా వర్షపాతం నమోదయ్యింది. అరేబియన్ సముద్రంలో ఏర్పడిన ఆరు ట్రోపికల్ సైక్లోన్స్ కారణంగానే ఈ మార్పు చోటు చేసుకుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు