హయ్యస్ట్ లెవల్‌కి సెక్యూరిటీ అలర్ట్‌ని పెంచిన కువైట్
- January 09, 2020
కువైట్ సిటీ: గత 48 గంటల్లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సెక్యూరిటీ లెవల్ని హయ్యస్ట్ లెవల్‌కి పెంచింది. రీజియన్‌లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలోనే ఈ అలర్ట్‌ని చేపట్టారు. స్పెషల్ ఫోర్సెస్, స్టేట్ సెక్యూరిటీ, పబ్లిక్ సెక్యూరిటీ, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వంటి విభాగాల్ని ఈ అలర్ట్‌లో భాగం చేశారు. ఫీల్డ్ సెక్యూరిటీ స్టాఫ్‌ని కూడా తమ కార్యాలయాలకు రావాల్సిందిగా ఆదేశించారు ఉన్నతాధికారులు. మరింత జాగ్రత్తగా అన్ని అంశాల్నీ పరిశీలిస్తున్నామనీ, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







