సౌదీ: కన్స్ట్రక్షన్లో ఉన్న టవర్‌లో భారీ అగ్నిప్రమాదం
- January 11, 2020
సౌదీ అరేబియాలోని వెస్ట్రన్ పార్ట్ లోని జెడ్డా సిటీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. తెల్లవారుజామున లేవగానే స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి సివిల్ డిఫెన్స్ టీంకి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సివిల్ డిఫెన్స్ టీం వెంటనే స్పాట్ కు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించటంతో మంటలను అదుపులోకి తీసుకురావటం కష్టంగా మారింది. టవర్స్ టాప్ ఫ్లోర్స్ మంటలు ఎగిసిపడుతున్నట్లు సివిల్ డిఫెన్స్ అధికారులు అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!