కువైట్:డర్టీ గ్రాఫిటీపై ఉక్కుపాదం
- January 11, 2020కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, జహ్రా ప్రాంతలో అభ్యంతరకరంగా వున్న గ్రాఫిటీ ఆర్ట్‌ని చెరిపివేయడం జరిగింది. సెక్యూరిటీ మెన్ ఇప్పటికే విచారణ ప్రారంభించడం జరిగిందనీ, నిందితుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు పేర్కొన్నారు. చట్టాల్ని అనుసరించి ఎవరైనా వ్యవహరించాలనీ, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. పబ్లిక్ మరియు ప్రైవేటు ప్రాపర్టీకి నష్టం కలిగించేలా, వాటి అందాన్ని చెడగొట్టేలా ఎవరు వ్యవహరించినా నిందితులపై కఠిన చర్యలు తీసుకోబడ్తాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు