తగ్గిన బంగారం,వెండి ధరలు
- January 11, 2020
గత కొంతకాలంగా దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. పెరిగితే భారీగా పెరుగుతున్నది. తగ్గితే అదే రేంజ్ లో భారీగా తగ్గుతున్నాయి. నిన్నటి రోజున వేయ్యి రూపాయల వరకు తగ్గిన బంగారం ధరలు ఈరోజు కూడా పతనం దిశగానే అడుగులు వేసింది. ఈరోజు బంగారం ధర రూ. 370 తగ్గింది. అటు వెండి ధరలు కూడా పతనం అయ్యాయి. కేజీ బంగారం ధర రూ. 400 తగ్గింది.
ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 41,780 గా ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 37,930గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ. 49,100గా ఉన్నది. ప్రస్తుతానికి ఈ ధరలు తగ్గుముఖం పట్టినా, రానున్న కాలంలో వీటి ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







