తగ్గిన బంగారం,వెండి ధరలు
- January 11, 2020గత కొంతకాలంగా దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. పెరిగితే భారీగా పెరుగుతున్నది. తగ్గితే అదే రేంజ్ లో భారీగా తగ్గుతున్నాయి. నిన్నటి రోజున వేయ్యి రూపాయల వరకు తగ్గిన బంగారం ధరలు ఈరోజు కూడా పతనం దిశగానే అడుగులు వేసింది. ఈరోజు బంగారం ధర రూ. 370 తగ్గింది. అటు వెండి ధరలు కూడా పతనం అయ్యాయి. కేజీ బంగారం ధర రూ. 400 తగ్గింది.
ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 41,780 గా ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 37,930గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ. 49,100గా ఉన్నది. ప్రస్తుతానికి ఈ ధరలు తగ్గుముఖం పట్టినా, రానున్న కాలంలో వీటి ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల