కువైట్:డర్టీ గ్రాఫిటీపై ఉక్కుపాదం
- January 11, 2020
కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్, జహ్రా ప్రాంతలో అభ్యంతరకరంగా వున్న గ్రాఫిటీ ఆర్ట్‌ని చెరిపివేయడం జరిగింది. సెక్యూరిటీ మెన్ ఇప్పటికే విచారణ ప్రారంభించడం జరిగిందనీ, నిందితుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు పేర్కొన్నారు. చట్టాల్ని అనుసరించి ఎవరైనా వ్యవహరించాలనీ, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. పబ్లిక్ మరియు ప్రైవేటు ప్రాపర్టీకి నష్టం కలిగించేలా, వాటి అందాన్ని చెడగొట్టేలా ఎవరు వ్యవహరించినా నిందితులపై కఠిన చర్యలు తీసుకోబడ్తాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!