రియాద్ సీజన్.. గ్రాండ్ ఫినాలేపై పెరిగిన అంచనాలు
- January 11, 2020
రియాద్: రియాద్ సీజన్ గ్రాండ్ ఫినాలె జనవరి 16న కింగ్ ఫహాద్ స్టేడియంలో జరగనుండగా, ఈ ఫినాలేపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సౌదీ అరేబియా సీజన్ సిరీస్‌లో మోస్ట్ ఎక్సైటింగ్ ఈవెంట్‌గా 'లీలా ది ల్యాండ్ ఆఫ్ ఇమేజినేషన్ - ఫమాద్ స్టేడియంలో జరిగే ఈ ఈవెంట్ పట్ల ఉత్సాహం నెలకొంది. లీలా అనే యంంగ్ గర్ల్ డ్రీమ్ ఈ షో ప్రత్యేకత. ఆమె అడ్వెంచర్స్లో ఆడియన్స్ బాగమయ్యేందుకు ఆ షో ఆస్కారం కల్పిస్తుంది. సౌదీ అరేబియా హిస్టరీని ఈ షోలో ప్రతిబింబించనున్నారు. బాలిచ్ వరల్డ్ వైడ్ షోస్ (బిడబ్ల్యుఎస్), ఈ షో స్ట్రాటజిక్ పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నారు. 89వ సౌదీ నేషనల్ డే సందర్భంగా 'ఇన్స్పిరేషన్ రోడ్' పేరుతో షో నిర్వహించాక, ఈ సంస్థ నుంచి వస్తోన్న మరో షో ఇది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!