సుల్తాన్ కబూస్ మృతి పట్ల సంతాపం తెలిపిన షేక్ మొహమ్మద్
- January 11, 2020
ఒమన్ సుల్తాన్ కబూస్ మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, సుల్తాన్ కబూస్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా సంతాప ప్రకటన చేశారు. లాయల్టీ, లవ్ మరియు విజ్డమ్ విషయంలో సుల్తాన్ ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఒమ్ సుల్తాన్ కబూస్ బిన్ సయిద్ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఒమన్‌లో మూడు రోజులపాటు సంతాన దినాలు కొనసాగనున్నాయి. మోడర్న్ అరబ్ ప్రపంచంలో అత్యధిక కాలం లీడర్షిప్ కొనసాగించిన వ్యక్తిగా రికార్డులకెక్కారు సుల్తాన్ కబూస్.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!